Showing posts with label MovieStills. Show all posts
Showing posts with label MovieStills. Show all posts

Sunday, March 10, 2019

ట్రెండింగ్ : నాని జెర్సీ మూవీ టీజర్ చూశారా?

ట్రెండింగ్ : నాని జెర్సీ మూవీ టీజర్ చూశారా?

Teaser-Nani-Jersey-Official-Teaser-Viral
పక్కంటి అబ్బాయిలా ఉండే న్యాచురల్ స్టార్ నాని.. మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-2 సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించి అందరిని అలరించిన నాని.. జెర్సీ మూవీలో నటిస్తున్నాడు. జెర్సీ మూవీకి సంబంధించిన పోస్టర్లను నాని తన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశాడు.

జెర్సీ సినిమా అఫిషయల్ టీజర్ ను కూడా చిత్రబృందం రిలీజ్ చేసింది. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జెర్సీ చిత్రంలో నాని సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. జెర్సీ చిత్రానికి సంబంధించిన టీజర్ మీకోసం..

శామ్..చైతూ జంటగా: మజిలీ మూవీ టీజర్ చూశారా?

శామ్..చైతూ జంటగా: మజిలీ మూవీ టీజర్ చూశారా?

Majili, Majili movie teaser,Naga Chaitanya, Samantha, Divyansha, Kaushik, Gopi Sundar, Shiva Nirvana
సమంత, నాగచైతన్యల కొత్త సినిమా మజిలీ రాబోతుంది. సమంత లేటెస్ట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించిన తొలి సినిమా ఏం మాయ చేసేవేతో మొదలైన స్నేహం.. ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లింది.. కట్ చేస్తే.. అక్కేనేని కోడలిగా అడుగుపెట్టింది సమంత. పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూనే సమంత తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

Thursday, September 13, 2018

బిగ్‌బాస్-2 షో గణేశుడు భళా..!

బిగ్‌బాస్-2 షో గణేశుడు భళా..!

దేశవ్యాప్తంగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టీవీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్2’ త్వరలో ముగియనుంది. నేచురల్ స్టార్ నానీ హోస్ట్‌గా వ్యహరిస్తున్న ఈ షోకు తిరుగులేని పాపులారిటీ వచ్చేసింది. ఇప్పటికే 95 రోజుల వరకు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్-2షోలో పోటాపోటీగా గేమ్ ఆడుతున్న బిగ్‌బాస్ ఏడుగురు ఇంటి సభ్యుల్లో ఎవరూ ఫైనల్ వరకు వెళ్తారో.. బిగ్‌బాస్-2 సీజన్ టైటిల్ ఎవరూ గెలుస్తున్నారో అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది.

సోషల్ మీడియా వేదికగా ‘బిగ్‌బాస్‌ సీజన్‌2’ విన్నర్ ఎవర్న దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ‘బిగ్‌బాగ్‌ గణేషుడు’ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. కుర్చీలో కాలుమీద కాలువేసుకుని కూర్చొన్న వినాయకుడి విగ్రహాం ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘బిగ్‌బాస్‌’ థీమ్‌తో కూడిన గణేశుడి సెట్లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

ఈ సందర్భంగా కౌశల్‌ ఆర్మీ పేరుతో ఓ వినాయక మండపాన్నే ఏర్పాటు చేశారు. బిగ్‌బాస్-2 సీజన్ విన్నర్‌గా కౌశల్‌ టైటిల్ అవార్డు పట్టుకున్నట్టు సెట్‌పై కనిపిస్తోంది. వైరల్ అవుతున్న ఫొటోలు ఇవే..

Monday, January 02, 2017

Gautamiputra satakarni Latest movie Working Stills

Top actress Hema Malini playing role as mother to balayya in the movie. The Gautamiputra satakarni film Audio Released on December 26th, 2016 last year, and film will be released on January 14th, 2017 of this year.