Showing posts with label Entertainment. Show all posts
Showing posts with label Entertainment. Show all posts

Sunday, March 10, 2019

SAAHO : ప్రభాస్ సాహో మూవీ యాక్షన్ వీడియో వైరల్

SAAHO : ప్రభాస్ సాహో మూవీ యాక్షన్ వీడియో వైరల్

Saaho, Prabhas, Shraddha Kapoor, Bhushan Kumar, Action Shooting, Bahubali movie, SS Rajamouli, Prabhas new movie
రెబల్ స్టార్ నటిస్తున్న కొత్త చిత్రం.. సాహో.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీతో ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రభాస్ కు పాపులారిటీ వచ్చేసింది. తనదైన నటనతో అభిమానులతో సహా అందరిని ఆకట్టుకున్నాడు ఈ ధీర బాహుబలి.. రాజమౌళి సినిమా కోసం కమిట్ అయిన ప్రభాష్..


మరో సినిమా చేయలేదు.. బాహుబలి సినిమా రెండు పార్ట్ లు పూర్తయ్యాక.. ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం.. సాహో.. బాహుబలి తరహాలో సాహో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సాహో చిత్రంలో ప్రభాస్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. సాహో చిత్రానికి సంబంధించిన యాక్షన్ ఛాప్టర్-2 దృశ్యాలు  ఫారెన్ లో భారీ బడ్జెట్ తో తీస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. సాహో చిత్రానికి సంబంధించి షూటింగ్ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.



అందం.. అమ్మాయి అయితే : సమంత లేటెస్ట్ ఫొటోస్

అందం.. అమ్మాయి అయితే : సమంత లేటెస్ట్ ఫొటోస్

అందం.. అమ్మాయి అయితే నీలా ఉందా.. అన్నట్టు ఉందే.. ఉండిపోరాదే.. ఓ... ఓ...  సమంత... 

సమంత.. అనగానే గుర్తుచ్చే సినిమా.. ఏమాయ చేశావే.. ఈ సినిమాతో సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక కుర్రాళ్లను తన అందంతో మాయచేసింది.. అప్పటినుంచి వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పాపులర్ అయిపోయింది. అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించిన తొలి సినిమాలో ఏం మాయ చేసేవేతో మొదలైన వీరి.. స్నేహం.. ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లింది.. కట్ చేస్తే.. అక్కినేని కోడలిగా అడుగుపెట్టింది సమంత.



పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూనే సమంత తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సమంత ఫుల్ యాక్టివ్.. ఫొటోలను కూడా తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో పోస్టు చేసి అందరితో షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం సమంత, నాగచైతన్యల కొత్త సినిమా మజిలీ రాబోతుంది. సమంత లేటెస్ట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  Samantha-Akkineni-Latest-Photos-Viral
Samantha-Akkineni-Latest-Photos-Viral
Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral


Monday, February 25, 2019

నాని బర్త్ డే రోజే..  ‘జెర్సీ ’మూవీ న్యూ పోస్టర్లు రిలీజ్

నాని బర్త్ డే రోజే.. ‘జెర్సీ ’మూవీ న్యూ పోస్టర్లు రిలీజ్

పక్కంటి అబ్బాయిలా ఉండే న్యాచురల్ స్టార్ నానిది (ఫిబ్రవరి 24, 2019) పుట్టినరోజు. ఈ రోజే నాని 35ఏళ్లలోకి అడుగుపెట్టాడు. నాని కొత్త మూవీ ‘జెర్సీ’లో నటిస్తున్నాడు. నాని పుట్టిన రోజు సందర్భంగా జెర్సీ కొత్త పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది.
Nani 35th Birthday: Natural Star Nani New movie Jersey posters released

పక్కంటి అబ్బాయిలా ఉండే న్యాచురల్ స్టార్ నానిది (ఫిబ్రవరి 24, 2019) పుట్టినరోజు. ఈ రోజే నాని 35ఏళ్లలోకి అడుగుపెట్టాడు. నాని కొత్త మూవీ ‘జెర్సీ’లో నటిస్తున్నాడు. నాని పుట్టిన రోజు సందర్భంగా జెర్సీ కొత్త పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా నాని తన అభిమానుల కోసం జెర్సీ కొత్త పోస్టర్లతో కనువిందు చేశాడు.


ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్నాడు. 1990 బ్యాక్ డ్రాప్ కథనంతో నిర్మిస్తున్నారు. అర్జున్ అనే క్రికెటర్ రోల్ లో నాని నటిస్తుండగా.. న్యాచురల్ స్టార్ సరసన శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తోంది. షూటింగ్ చరవేగంగా జరుపుకుంటున్నజెర్సీ మూవీ సమ్మర్ లో ప్రేక్షకులను అలరించనుంది.  

Thursday, September 13, 2018

బిగ్‌బాస్-2 షో గణేశుడు భళా..!

బిగ్‌బాస్-2 షో గణేశుడు భళా..!


దేశవ్యాప్తంగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టీవీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్2’ త్వరలో ముగియనుంది. నేచురల్ స్టార్ నానీ హోస్ట్‌గా వ్యహరిస్తున్న ఈ షోకు తిరుగులేని పాపులారిటీ వచ్చేసింది. ఇప్పటికే 95 రోజుల వరకు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్-2షోలో పోటాపోటీగా గేమ్ ఆడుతున్న బిగ్‌బాస్ ఏడుగురు ఇంటి సభ్యుల్లో ఎవరూ ఫైనల్ వరకు వెళ్తారో.. బిగ్‌బాస్-2 సీజన్ టైటిల్ ఎవరూ గెలుస్తున్నారో అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది.

సోషల్ మీడియా వేదికగా ‘బిగ్‌బాస్‌ సీజన్‌2’ విన్నర్ ఎవర్న దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ‘బిగ్‌బాగ్‌ గణేషుడు’ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. కుర్చీలో కాలుమీద కాలువేసుకుని కూర్చొన్న వినాయకుడి విగ్రహాం ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘బిగ్‌బాస్‌’ థీమ్‌తో కూడిన గణేశుడి సెట్లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.


ఈ సందర్భంగా కౌశల్‌ ఆర్మీ పేరుతో ఓ వినాయక మండపాన్నే ఏర్పాటు చేశారు. బిగ్‌బాస్-2 సీజన్ విన్నర్‌గా కౌశల్‌ టైటిల్ అవార్డు పట్టుకున్నట్టు సెట్‌పై కనిపిస్తోంది. వైరల్ అవుతున్న ఫొటోలు ఇవే..